Telangana Graduate MLC Voter Registration : MLC ఓటు కోసం మళ్లీ దరఖాస్తు తప్పనిసరి..
Telangana Graduate MLC Voter Registration: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పట్టభద్రులకు ముఖ్యమైన సమాచారం. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు …